BIG BREAKING: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై విచారణ జరిపాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. పిటిషన్ వేసేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలని న్యాయస్తానం సీరియస్ అయ్యింది. సైన్యాన్ని నిరుత్సాహ పరిచేందుకే ఇలాంటివి చేస్తున్నారా అని కోర్టు ప్రశ్నించింది.