Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ లో బిగ్ ట్విస్ట్...ఊరటనిచ్చిన కోర్టు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. క్వారీ యజమానిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఖాజీపేట రైల్వేకోర్టు మొదట 14 రోజలు రిమాండ్ విధించింది. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.