మరో వివాదంలో కౌశిక్ రెడ్డి | Padi Koushik Reddy | RTV
మరో వివాదంలో కౌశిక్ రెడ్డి | Padi Kaushik Reddy gets into one more controversy as he did a Photo shoot in the premises of Yadadri Temple with his better Half during BRS Ruling Tenure | RTV
మరో వివాదంలో కౌశిక్ రెడ్డి | Padi Kaushik Reddy gets into one more controversy as he did a Photo shoot in the premises of Yadadri Temple with his better Half during BRS Ruling Tenure | RTV
హుజూరాబాద్ రాజకీయం మరింత వేడెక్కింది. పొన్నం ప్రభాకర్ కు మద్ధతుగా కాంగ్రెస్ నేత ప్రణవ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తడిబట్టలతో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయడానికి వెళ్తుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంట్లోనే ప్రమాణం చేశారు కౌశిక్.
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ హయాంలో ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు డబ్బులు ముడుతున్నాయని ఆరోపించారు.
తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందనపై సంతృప్తి చెందకపోతే.. ఈ విషయంపై బీఆర్ఎస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం ఉంది.
లోక్ సభ ఎన్నికల తరువాత ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం జారీ చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. IPC సెక్షన్స్ 353, 290, 506 కింద కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఆందోళన చేస్తూ పోలీసులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే.