IND-PAK WAR: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO
భారత్, పాక్ యుద్ధంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇక చాలు.. యుద్ధం ఆపండి'అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జమ్మూకశ్మీర్లో శాంతికోసం రెండు దేశాలు వెంటనే చర్చలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/05/09/Z94pHj6MSD2wvoog0yYL.jpg)
/rtv/media/media_files/2025/05/09/G6IH3T9NR53dlSUVm3LK.jpg)
/rtv/media/media_files/2025/05/08/AWGrUWrjsCJ7vcT10QZA.jpg)
/rtv/media/media_files/2025/05/08/vp1ZkOXjUi9ehMerg4Bx.jpg)
/rtv/media/media_files/2025/05/08/YkxTJMOjxp8Gvu9jNrDI.jpg)