Cricket betting gang : పేరుకే అపార్ట్ మెంట్...లోపలికి వెళ్తే...
ఓ అపార్ట్ మెంట్‌ను బెట్టింగ్ డెన్‌గా మార్చుకుని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నముఠాను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, దోమలగూడ పోలీసులు అరెస్టు చేశారు. విదేశీ ఏజెంట్ల నుంచి లాగిన్ ఐడీ తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.