Jamili Elections: జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు..
జమిలి ఎన్నికల అంశంపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సంవత్సరం ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది దేశాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.