BIG BREAKING: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేవారమే ఈ బిల్లు ప్రవేశపెట్టనునన్నట్లు తెలుస్తోంది.