రాజకీయాలు Jammu Kashmir ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా ఒమార్ అబ్దుల్లా ప్రమాణం.. ఎప్పుడంటే ? జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 🔴LIVE : Ratan Tata | 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఒమార్ అబ్దుల్లా.. సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పుడంటే జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ శాసనసభాపక్ష నేతగా పార్టీ ఉపాధ్యాక్షుడు ఒమార్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.అక్టోబర్ 11న లేదా 12న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మా మొదటి తీర్మానం దానిపైనే.. జమ్మూకశ్మీర్ కాబోయే సీఎం సంచలన ప్రకటన! జమ్మూకశ్మీరుకు కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్ర హోదా డిమాండ్ తీర్మానాన్ని మోదీకి అందిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. By srinivas 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కశ్మీర్ కొత్త సీఎం అతనే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన! జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లానే బాధ్యతలు చేపడుతారని 'నేషనల్ కాన్ఫరెన్స్' పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. పవర్ షేరింగ్ ఉండదని చెప్పారు. తమను గెలిపించిన జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్నారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు చిల్లర చేష్టలు చేయకండి.. బీజేపీకి ఒమర్ అబ్దుల్లా రిక్వెస్ట్! జమ్మూకశ్మీర్ ఫలితాలపై 'నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ' నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును పార్టీలన్నీ గౌరవించాలని కోరారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి చిల్లర చేష్టలు, కుట్రలకు పాల్పడొద్దని సూచించారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn