Bigbreaking: ఓల్డ్ సిటీలో ఈడీ సోదాలు.. ఆ భూముల విషయంలో యాక్షన్
తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగాయి.తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.