Pawan Kalyan: 'OG' ఈవెంట్ లో పవన్ ని సరిగ్గా గమనించారా..? ఈ విషయం తెలిస్తే షాకే!
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ వేసుకున్న బంగారు జంధ్యం, స్టేజీపై కత్తి విన్యాసాలు నెట్టింట చర్చకు దారితీశాయి. ఆయన పై యాంటీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తుండగా, ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.