ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం..స్కూల్ బస్సు, కారు ఢీకొని ఆరుగురు మృతి..!!
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతోపాటు ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. విజయ్ నగర్, టిగ్రీ ఎక్స్‌ప్రెస్‌వేపై స్కూల్ బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/newyork-floods.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/delhi-accident.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Fatal-road-accident-in-Prakasam-district-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bengal-election-results.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/himachal-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Rains-in-AP-from-tomorrow.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-kalya-data.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/oppo.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/shahrukh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-medical-student-commits-suicide-by-cutting-his-penis-in-secunderabad-gandhi-hospital.jpg)