Atom Bomb: ఇరాన్‌పై అమెరికా దాడులు.. అణు బాంబులపై రష్యా సంచలన ప్రకటన
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.