War 2 Movie Flop: వార్ 2 డిజాస్టర్.. సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీ మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్‌ను సంపాదించుకుంది. ఏ భాషలో కూడా వార్ 2 కు మంచి టాక్ రాలేదు. వార్‌లో ఉన్న అయాన్ ముఖర్జీ మార్క్ వార్ 2లో లేదని టాక్ వినిపిస్తోంది.