Padma Awards: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
కేంద్రం పద్మ పురస్కారాలకు నామినేషన్లు స్వీకరిస్తోంది. 2026 అవార్డులకు.. 2025 జులై 31లోగా నామినేషన్లు, సిఫార్సులు చేయాలని కోరింది. ప్రతిఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో అప్లికేషన్ అప్లోడ్ చేయాలి.