Film Fare Awards: తెలుగులో ఫిల్మ్ ఫేర్ అవార్డ్లకు ఏఏ సినిమాలు నామినేట్ అయ్యాయో ప్రకటించారు. అలాగే తెలుగు నుంచి ఎవరు హోస్ట్‌లుగా ఉంటారో అన్న విషయంలో కూడా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఈ సారి రానాతో పాటూ హనుమాన్ హీరో తేజ సజ్జా యాక్టింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిద్దరితో పాటూ ఒక క్రేజీ హీరోయిన్ కూడా కనిపిస్తారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Movies: ఫిల్మ్ ఫేర్ అవార్డుల కోసం పోటీ పడుతున్న తెలుగు సినిమాలు ఇవే..
ఫ్మిల్ఫేర్ అవార్డ్స్- 2024 సందడి మొదలైంది. దీనికి హోస్టింగ్ ఎవరు చేస్తారు? ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి లాంటి విషయాలు ఇప్పటికే నిర్ణయించినా ఇంకా వివరాలు బయటకు రాలేదు. కానీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాల నుంచి ఏఏ సినిమాలు పోటీ పడుతున్నాయో నామినేషన్స్‌ను ప్రకటించారు.
Translate this News: