Nominations Starts Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎన్నికల ప్రక్రియ ఈరోజు షురూ అవుతోంది. ముందుగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. తెలంగాణలో 17 ఎంపీ, కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకి నామినేషన్లను తీసుకోనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చారు. ఇవాళ మంచి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియను మొదలుపెడుతున్నారు.
పూర్తిగా చదవండి..Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు.
Translate this News: