Student Missing: లండన్ లో నిజామాబాద్ విద్యార్థి మిస్సింగ్..స్నేహితులతో వెళ్లి...
లండన్ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత 4 రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని వెతికి, స్వదేశానికి రప్పించాలని తల్లి ప్రభుత్వాన్ని కోరింది.
Telangana: దుబాయ్‌లో ఇద్దరుతెలంగాణ వాసులను హత్య చేసిన పాక్ వ్యక్తి!
దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది.
Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.
Loan Apps : ఐదు నెలల క్రితం పెళ్లి.. లోన్‌యాప్ ఆగడాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి బలి!
కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్‌లో లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది.
Lockup Death: నిజామాబాద్ జిల్లాలో లాకప్ డెత్.. ఏజెంట్ సంపత్ అనుమానాస్పద మృతి
నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు
ఏం మనిషివిరా.. ఫుల్ గా తాగి తమ్ముడి భార్యపై.. రెచ్చిపోయిన కానిస్టేబుల్!
తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా కర్రతో చితకబాదాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ పై కేసు నమోదు అయింది.
ఆ పార్టీకి గతమే.. ఇక భవిష్యత్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి
BRS పార్టీ పదేళ్లపాటు నిరుద్యోగులను అనాథలుగా తిప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత BRSకు లేదన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత.. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు.