khalisthan:భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు...
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.
హైదరాబాద్లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. తెల్లవారుజామున పాతబస్తీ సహా నాలుగుచోట్ల NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కొనసాగుతున్నాయి. ISIS సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Terror Strikes On August 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు, సినిమాహాల్స్ లాంటి బహిరంగ ప్రదేశాలే టార్గెట్ దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా దేశ రాజధానిని ముష్కరులు తమ మెయిన్ టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
కరీంనగర్లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్ లో మళ్లీ టెర్రర్ అడ్డాలు..NIA సోదాల్లో బయటపడుతున్న సంచలన విషయాలు..ఆగష్టు 15నే టార్గెట్ గా హట్ ఉగ్రవాద సంస్థ స్కెచ్.. తాజాగా రాజేంద్ర నగర్ లో సల్మాన్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన NIA అధికారులు. దీంతో మొత్తం 17 మంది అరెస్ట్..