NIA : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరుగుతున్న వేళ.. రాజకీయాల్లో కీలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్ ఫర్ జస్టీస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కి నిధులు అందాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని లెఫ్డినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎన్ఐఏకు సిఫార్సు చేశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేజ్రీవాల్‌పై ఎన్ఐఏ విచారణకు ఆదేశించడం సంచలనం రేపుతోంది.
పూర్తిగా చదవండి..Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్ఐఏకు సిఫార్సు చేశారు.
Translate this News: