Neeraj Chopra: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా...అమ్మాయి ఎవరో తెలుసా!
భారతస్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నీరజ్ హిమాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి వేడుకగా జరిగింది.