పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..!
గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ పోటీల బంగారు పతకాలతో భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా ఎవరెస్టు ఎత్తుకు తీసుకు వెళ్ళాడు. అయితే పారాఒలంపిక్స్ సత్తా చాటేందుకు సన్నాహం మొదలు పెట్టాడు.