Neeraj-Manu: భారత అథ్లెట్ నీరజ్ చోప్రాతో ప్రేమలో పడ్డట్లు వస్తున్న వార్తలపై మహిళా అథ్లెట్ మను భాకర్ స్పందించారు. తామిద్దరి మధ్య మరీ అంతగా అట్రాక్షన్ లేదని, ఈవెంట్లలో కలిసినప్పుడే పలకరించుకుంటామంటూ వార్తలను ఖండించారు. ఈ మేరకు మను మాట్లాడుతూ.. ‘మా గురించి వస్తున్న రూమర్స్ నా దృష్టికి వచ్చాయి. దీనిపై నేను వెంటనే క్లారిటీ ఇవ్వాలని అనుకున్నా. ఈ వార్తలన్నీ అబద్ధం. మా మధ్య ఏమీ లేదు. నీరజ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా మధ్య మీరు అనుకున్నంత ఇంటరాక్షన్ లేదు. ఈవెంట్లలో కలిసినప్పుడే సరదాగా పలకరించుకుంటాం. మేము ప్రేమలో పడలేదు. అమ్మ, నీరజ్ ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. దాని గురించి నేనేమీ చెప్పలేను’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Neeraj-Manu: నీరజ్‌తో ప్రేమ వార్తలపై స్పందించిన మను భాకర్.. ఇప్పుడే చెప్పలేనంటూ!
నీరజ్ చోప్రాతో ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై మనుభాకర్ స్పందించారు. 'ఈ వార్తలన్నీ అవాస్తవం. మా మధ్య ఏమీ లేదు. ఈవెంట్లలో కలిసినప్పుడే మాట్లాడుకుంటాం. మా అమ్మ, నీరజ్ ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. దాని గురించి నేనేమీ చెప్పలేను' అంటూ క్లారిటీ ఇచ్చారు.
Translate this News: