Latest News In Telugu PM Modi : మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు : సిద్ధరామయ్య ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు. మోదీ.. ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పడం, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయనకు అలవాటుగా మారిపోయిందంటూ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ గొప్ప వ్యక్తి అంటూ చురకలింటించారు. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ.. కుతుబ్ మినార్‌పై సరికొత్త ప్రదర్శన దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన వేళ.. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న పద్ధతి చేపట్టింది. ఢిల్లీలో ఉండే కుతుబ్ మినార్‌పై ఎన్నికల సంఘం లోగో, పోస్టర్లు, విజవల్స్‌ను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Banks: పలు బ్యాంకుల్లో మే నుంచి కొత్త రూల్స్.. కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. యస్ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. ICICI , HDFC బ్యాంకుల్లో కూడా పలు మార్పులు రానున్నాయి. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : రైలు చక్రాల మధ్య కూర్చోని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు.. ఉత్తరప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆ బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నామినేషన్లకు నేడే చివరి తేది.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే రాష్ట్రంలో లోక్‌సభ నామినేషన్ల పర్వం గురువారం నాటికి ముగియనుంది. మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం మొత్తం 13 మంది నామినేషన్లు వేశారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali Case : మరోసారి పతంజలి సంస్థ బహిరంగ క్షమాపణలు.. పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. సైజు విషయంలో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. నిన్నటి రోజుతో పోలిస్తే ఈరోజు పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : వాళ్ల కోసం ప్రధాని మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు: రాహుల్ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తన బిలియనీర్ మిత్రుల కోసం ఏకంగా రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇలాంటి నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని దేశం ఎన్నటికీ క్షమించదని విమర్శించారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు రైలులో ఆర్ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn