Crime: మామకు రంగులు పూసిన కోడలు... మందలించిన అత్త.. అంతలోనే ఘోరం!
హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.
హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆమె బాడీలోని ప్రతి అంగంలో బంగారం దాచి స్మగ్లింగ్ చేసిందంటూ బీజాపూర్ ఎమ్మెల్యే బసనగౌడ దుమారం రేపాడు. ఇందులో భాగమైన మంత్రుల చిట్టా తన దగ్గర ఉందన్నాడు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
మధ్యప్రదేశ్ లో అప్పుడే పుట్టిన పసికందును ఓ వీధి కుక్క ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేళ.. ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతుండగా.. దాని నోట్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది.
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు.
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొండగూడ గ్రామంలో తమ భార్యలు మద్యానికి బానిసలయ్యారని కొందరు భర్తలు పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే, వాటితో తమ భార్యలు మందు తాగుతున్నారని తెలిపారు.