Hyderabad : హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం..కీలక ఫైళ్లు దగ్ధం
హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ల్యాబ్ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో తొలుత మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయి.
/rtv/media/media_files/2026/02/08/napally-fire-accident-2026-02-08-14-40-52.jpg)
/rtv/media/media_files/2026/02/07/fotojet-2-2026-02-07-14-24-00.jpg)
/rtv/media/media_files/2025/07/18/human-skeleton-in-a-haunted-house-2025-07-18-16-57-32.jpg)
/rtv/media/media_files/2025/01/07/pgdSYRpWYYV2f2wvJFBI.jpg)
/rtv/media/media_files/2024/12/20/Fls7Cljf3AY5o6oyzTB0.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/numayish-jpg.webp)