Love Jihad : లవ్ జిహాద్కు యువతి బలి .. మతం మారితేనే పెళ్లి.. లైంగికంగా వాడుకుని గదిలో
కేరళలో దారుణం జరిగింది. పెళ్లికి ముందు ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రియుడు, అతని కుటుంబం ఒత్తిడి చేయడంతో ఓ 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) విద్యార్థిని అయిన సోనా ఎల్దోస్, తన ప్రియుడు రమీస్ తో ప్రేమలో ఉంది.