Mumbai-Ayodhya: కాషాయ జెండా పట్టిన ముస్లిం యువతి.. ఆ సవాలుతో కాలినడకన ముంబై-అయోధ్యకు
మతాలకు అతీతంగా ఓ యువతి తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ముంబైలోని ముస్లిం మతానికి చెందిన షబ్నమ్ అనే యువతి ముంబై-అయోధ్యకు కాలినడకన బయలుదేరింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T164649.670.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/asas-jpg.webp)