ED Sheeran: దక్షిణాదిలోకి బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్..కోలీవుడ్ ఆల్బమ్ లో..
మోస్ట్ పాపులర్ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్. ఇతనో ఫేమస్ పాప్ సింగర్. ఇప్పుడు దక్షిణాదిలోకి అడుగు పెడుతున్నారు. సంతోష్ నారాయణన్ తో కలిసి ఒక ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు.
మోస్ట్ పాపులర్ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్. ఇతనో ఫేమస్ పాప్ సింగర్. ఇప్పుడు దక్షిణాదిలోకి అడుగు పెడుతున్నారు. సంతోష్ నారాయణన్ తో కలిసి ఒక ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు.
నేటి కాలంలో సరైన నిద్ర, విశ్రాంతి లేకపోక సమస్యలు అధికమవుతున్నాయి. సంగీతం వినడం ద్వారా శరీరం, మనస్సులకు లోతైన ఉపశమనం పొందవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి వివిధ రకాల సంగీతాన్ని ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్ టెక్నాలజీతో మూసీ ప్రక్షాళన | ITelanagana Government proposes to use Israel Technology For Cleaning up Musi River and refine the water | RTV
సంగీతం వినడం వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. సంగీతం భావోద్వేగ నియంత్రణకు సాధనంగా ఉపయోగపడుతుంది. నిద్రవేళకు ముందు ప్రశాంతమైన సంగీతం మెరుగైన నిద్ర నాణ్యతతో ముడిపడి ఉంది. ఇది మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది.