Crime: వదినపై కన్నేసి.. అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి ఎంత కృరంగా చంపాడంటే!?
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న గోపాల్ అనే వ్యక్తి.. అడ్డుగా ఉన్నాడని అన్ననే చంపేశాడు. మద్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ పెట్టి అతి కృరంగా కడతేర్చాడు.
HYD: ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. నార్సింగి జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వివాహిత బిందు, సాకేత్ హత్యలకు కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బిందు రెండో ప్రియుడు హతమార్చినట్లు గుర్తించారు. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.
Chhattisghar: ఛత్తీస్‌ఘడ్‌లో ఇంకో దారుణం..జర్నలిస్ట్ ఫ్యామిలీ మర్డర్
ఛత్తీస్‌ఘడ్‌లో జర్నలిస్ట్ ను దారుణంగా చంపిన ఘటన ఇంకా మరువనేలేదు. మళ్ళీ ఇంకో జర్నలిస్ట్ ఫ్యామిలీని చంపేశారు. ల్యాండ్‌కు సంబంధించిన కొట్లాటల కారణంగా సంతోష్ కుమార్ అనే మీడియా జర్నలిస్ట్ కుటుంబం మొత్తాన్ని ప్రత్యర్థులు హతమార్చారు.
Pune woman murder: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)
పూణేలో పట్టపగలే దారుణం జరిగింది. కృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై శుభద అనే యువతిని కత్తితో పొడిచి చంపాడు. పలు కారణాలు చెప్పి ఆ యువతి అతడి వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుంది. తిరిగి అడిగితే గొడవ చేసింది. కోపగ్రస్తుడైన కృష్ణ ఆమెను కత్తితో పొడిచి చంపాడు.
Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..
బీహార్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చంపేసిన తర్వాత గుండెను బయటకు తీసి...కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు. 15 చోట్ల తల పగిలేలా కొట్టి.. పక్కటెముకలు, మెడ విరిచి దారుణంగా హత్య చేశారు.
Karnataka: కూతురిపై కన్నేసిన తండ్రి.. ముక్కలు ముక్కలుగా నరికిన భార్య!
కర్ణాటకలోని బెళగవి జిల్లాలో దారుణం జరిగింది. కూతురిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్న కోపంతో ఓ మహిళ తన భర్తను నరికి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఊరు చివర్లో పడేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Murder: న్యూ ఇయర్ విష్ చేసినందుకు విద్యార్థిని చంపేశారు!
న్యూ ఇయర్ వేడకల వేళ తెలంగాణ గంభీరావుపేటలో దారుణం జరిగింది. కూతురుకు శుభాకాంక్షలు చెప్పాడనే కోపంతో ఓ విద్యార్థిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేశారు. దీంతో అవమానం తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరారిలో ఉన్న నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.