RTV Survey: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీయే.. RTV సంచలన సర్వే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు RTV సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు RTV సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించారు. తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు, వాగ్వాదాలు, ఘర్ణణలు చోటు చేసుకున్నాయి.
మున్సిపల్ ఎన్నికల పలితాలపై పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించింది. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లకు గాను కరీంనగర్, నిజామాబాద్ లలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి మేయర్ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.
మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మున్సిపాలిటీలు, వార్డుల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పీపుల్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో హైటెన్షన్ చోటుచేసుకుంది. స్థానిక CI ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో.. పోలింగ్ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్‌బూత్ వద్ద నానా హంగామా సృష్టించారు.
తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా ముక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.