Muncipal Elections: మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల.. కాంగ్రెస్‌దే హావా

మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. మున్సిపాలిటీలు, వార్డుల్లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్ చేసింది. పీపుల్స్‌ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

New Update
Muncipal elections exit polls Released

Muncipal elections exit polls Released

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. మున్సిపాలిటీలు, వార్డుల్లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్ చేసింది. పీపుల్స్‌ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

మున్సిపాలిటీలు

కాంగ్రెస్ - 68-76
బీఆర్ఎస్ - 29-36
బీజేపీ - 3-5
ఇతరులు 8-14

వార్డులు

కాంగ్రెస్ 1210 -1290
బీఆర్ఎస్ 860 - 930
బీజేపీ 250 - 270
ఎంఐఎం 35 - 44

ఓట్‌ షేర్ పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు 36 శాతం ఓటింగ్ వచ్చినట్లు అంచనా వేసింది. ఇక బీఆర్‌ఎస్‌కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం ఓటు షేరింగ్ వచ్చింది.

పార్టీల పరంగా వార్డులు గెలిచే స్థానాలు 

కాంగ్రెస్ - 1210-1290
బీఆర్‌ఎస్‌-860-930
బీజేపీ-250-270
ఎంఐఎం-35-44
సీపీఐ-12-17
సీపీఐ(ఎం)-10-14
ఇతరులు-90-110

Advertisment
తాజా కథనాలు