సినిమా Bollywood: 17 ఏళ్లకే ఊహించని సవాళ్లు ఎదుర్కొన్నా.. మౌనీ రాయ్ ఎమోషనల్ బోల్డ్ బ్యూటీ మౌనీ రాయ్ నటనా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పింది. చేదు అనుభవాలు ఎదురైన ప్రతిసారి మరింత బలంగా ముందుకే సాగినట్లు తెలిపింది. తన అందం, ఆకర్షణ గురించి తనను తానే విమర్శించుకుంటానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. By srinivas 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn