/rtv/media/media_files/2025/01/18/LMEsd4STaLCI8WTKIUj3.jpg)
టెలివిజన్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ నటిగా మౌనీ రాయ్ ప్రస్తుతం కొనసాగుతోంది.
/rtv/media/media_files/2025/01/18/P1lD6wMiOQhq8yiAXCCg.jpg)
సినిమాలకు పనికి రాదని, ఈమె హీరోయిన్ ఏంటని అవమానాలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఈమె ఒకరు.
/rtv/media/media_files/2025/01/18/5qGULYGWrhLlnDLZSDir.jpg)
మౌనీ రాయ్ కేవలం నటి మాత్రమే కాకుండా మోడల్ కూడా. పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.
/rtv/media/media_files/2025/01/18/OOONLjyuOM0oIyT7UtlW.jpg)
పశ్చిమ బెంగాల్‌కి చెందిన మౌనీ రాయ్ క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించింది.
/rtv/media/media_files/2025/01/18/aUOIGr41bDRb9T1Ubk3h.jpg)
టెలివిజన్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను అప్లోడ్ చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.