బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతున్న మౌనీ రాయ్.. చూస్తే పిచ్చేక్కిపోవాల్సిందే

బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది మౌనీ రాయ్. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటుంది. ఇటీవల బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు