/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-one-2025-07-02-15-25-27.jpg)
టీవీ సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టిన మౌని రాయ్ బ్రహ్మాస్త్ర, కేజీఎఫ్ వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. కేజీఎఫ్ హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ లో మెరిసి కుర్రకారును ఫిదా చేసింది. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-two-2025-07-02-15-25-27.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ కనిపిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో నెట్టింట వైరలవుతుంటుంది. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-three-2025-07-02-15-25-27.jpg)
తాజాగా ఆకుపచ్చ చీరలో నాజూకూ నడుమందాలను ప్రదర్శిస్తూ ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్ళ చూపుతిప్పేస్తున్నాయి. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-four-2025-07-02-15-25-27.jpg)
ఈ పిక్స్ చూసినవారంతా స్టన్నింగ్, బ్యూటిఫుల్ అంటూ ఫైర్ ఈమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-five-2025-07-02-15-25-27.jpg)
ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగులో కూడా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-six-2025-07-02-15-25-27.jpg)
మెగాస్టార్ 'విశ్వంభర' సినిమాలో మౌని స్పెషల్ సాంగ్ కోసం ఎంపికైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ పాటలో మౌనిరాయ్ తన గ్లామర్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-seven-2025-07-02-15-25-27.jpg)
మౌని "క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ" సీరియల్ తో కెరీర్ స్టార్ చేసింది. ఆతర్వాత 'నాగిని' సీరియల్ ఆమెకు దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. Image Credits: imouniroy/Instagram
/rtv/media/media_files/2025/07/02/mouni-roy-stuns-in-saree-pic-eight-2025-07-02-15-25-27.jpg)
ప్రస్తుతం మౌని హిందీలో 'సలాకార్', 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాలు చేస్తోంది. Image Credits: imouniroy/Instagram