Mouni Roy: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్

'నాగిని' సిరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మౌనీ రాయ్ 21 ఏళ్ల వయసులో ముంబైలో ఒక దర్శకుడు కథ చెబుతానని పిలిచి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. ఆ సంఘటన తనని చాలా కాలం వెంటాడిందని తెలిపింది.

New Update
Mouni Roy

Mouni Roy

Advertisment
తాజా కథనాలు