Monalisa: మోనాలిసాతో ఫొటో కోసం ఎగబడ్డ కెమెరామాన్ - వీడియో చూశారా?
మహాకుంభమేళాలో వైరల్గా మారిన మోనాలిసా రేంజ్ మారిపోయింది. తాజాగా ఆమెతో ఓ కెమెరామాన్ ఫొటో దిగేందుకు రిక్వెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అలాగే మోనాలిసా ప్రస్తుతం ఒక నటుడితో సాంగ్లో నటిస్తుంది. దాని కోసం బయటకొచ్చి తన లుక్కుతో అందరినీ ఆశ్చర్యపరిచింది.