Monalisa: ఆ సినిమాలో మోనాలిసా.. ఇంటికెళ్లి డైరెక్టర్ అగ్రిమెంట్.. వీడియోలు వైరల్!
డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన నెక్స్ట్ చిత్రంలో మోనాలిసాను లాంచ్ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తాజాగా మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె తండ్రి అనుమతి తీసుకున్నారు. ఆమె తండ్రి జై సింగ్ భోంస్లే కూడా కూతురు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.
/rtv/media/media_files/2025/01/30/o67mXez0IVXozdug5oLt.jpg)
/rtv/media/media_files/2025/01/26/BfEDJurTWiidi4ofb5VK.jpg)