/rtv/media/media_files/2025/02/15/pQPaHmUabzFcXWlqdeiR.jpg)
Monalisa photo
Monalisa photo: ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో జీవనోపాధి కోసం పూసలు దండలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆమె ఒక్క వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నీలికళ్ళు, అమాయకపు చూపులతో అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీగా మారిన మోనాలిసా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ కొత్త ఫొటోను షేర్ చేసింది. రెడ్ గాగ్రాలో నీలి కళ్ళతో మోనాలిసా ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
మాల్ ఓపెనింగ్
తాజాగా కేరళలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో మోనాలిసా సందడి చేసింది. ఆ ఈవెంట్ లో భాగంగా ఈ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఫొటోను చూసిన నెటిజన్లు హీరోయిన్లా ఉన్నావంటూ నెటిజన్లు మోనాలిసా పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఓపెనింగ్ కార్యక్రమంలో స్టేజ్ పై డాన్స్ పై యాంకర్ తో కలిసి డాన్స్ కూడా వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!