HYD: మనిషివా..మోహన్ బాబువా..సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆగ్రహం
మీడియాపై దాడి చేయడమే కాక జర్నలిస్టులను మైక్‌తో కొట్టిన మోహన్ బాబు మీద మండిపడ్డారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ వ్యవస్థాపకులు రవిప్రకాష్. ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు కూడా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Mohan Babu: మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నావ్..మోహన్ బాబు
తన కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు స్పందించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనోజ్ ఈరోజు గుండెల మీద తంతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడుకి అలవాటు పడి చెడు మార్గంలో వెళుతున్నాడని చెపుతూ ఆడియో సందేశం విడుదల చేశారు మోహన్ బాబు.
మోహన్ బాబు, మంచు విష్ణుల వద్ద గన్స్.. స్వాధీనం చేసుకోనున్న పోలీసులు
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య కొన్ని రోజులుగా వైరం పెరుగుతుంది. మంగళవారం మంచు మోహన్ బాబు, విష్ణుల నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు లైసెన్స్ గన్స్ లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు.
BIG BREAKING: మీడియా పై మోహన్ బాబు దాడి.. వీడియో వైరల్!
హైదరాబాద్‌లోని జల్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ విషయాలపై కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దైర్జన్యానికి పాల్పడ్డారు. వారి చేతుల్లోని మైకులను లాక్కొని మీడియా ప్రతినిధులపైనే దాడి చేశారు.
మోహన్ బాబు ఇంటి గేట్‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. తాజాగా ఆయన నివాసానికి చేరుకున్న మంచు మనోజ్.. ఇంటి గేట్లను తోసుకుంటూ తన అనుచరులతో లోపలికి వెళ్లాడు.
కన్నీళ్లతో మనోజ్ భార్య | Manchu Manoj Wife Mounika Emotional Over Mohan Babu | Vishnu | RTV
BREAKING: మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు
హీరో మంచు మనోజ్‌కు షాక్ తగిలింది. మనోజ్‌తో పాటు భార్య మౌనికపై కేసు నమోదైంది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.