Big breaking : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికలో బిగ్ ట్విస్ట్..అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ బిగ్‌ట్విస్ట్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కోదండరాంతో పాటు ఈసారి అమీర్ ఆలీఖాన్‌ను తప్పించి అజారుద్దీన్‌ను సిఫారసు చేసింది.