Modi: ఢిల్లీకి ఖతార్ అధినేత.. ఎదురెళ్లి స్వాగతం పలికిన మోడీ!
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అధినేత కు స్వాగతం పలికారు. ఈ విషయం గురించి స్వయంగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అధినేత కు స్వాగతం పలికారు. ఈ విషయం గురించి స్వయంగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
మోదీ అమెరికా పర్యటనపై కార్టూన్ వేసిన తమిళ మ్యాగజైన్‌పై కేంద్రం నిషేదం విధించింది. వికటన్ మ్యాగజైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. మోదీ కాళ్లకు గొలుసులు కట్టి, చేతులకు సంకేళ్లు వేసి ఉన్న కార్టూన్‌ను వికటన్ పబ్లీష్ చేసింది.
అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.
వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌసలో మస్క్ తన భార్య షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో కలిసి భారత ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో మస్క్ పిల్లలకు తానిచ్చిన పంచతంత్ర పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. కులగణన సర్వే నా కోసం, నా పదవి కోసం చేయలేదని పేర్కొన్నారు. త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చామన్నారు.
అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు కావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీని అమెరికా విలేకర్లు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన తనదైన శైలీలో స్పందించారు. వ్యక్తిగత స్థాయి అంశాలు దేశాధినేతలు చర్చించరని చెప్పారు.
ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను, ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు.