Latest News In Telugu Mallikarjun Kharge : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు మల్లికార్జున ఖర్గే. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని పేర్కొన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Rahul Gandhi: మోదీ ఇక ప్రధాని కాలేరు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని కాలేరని అన్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం నిర్మూలించడమే తమ ఎజెండా అని అన్నారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8500 జమ చేస్తామన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్ షా బయలుదేరారని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్ షాపై రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CPI MP Viswam: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికను లేఖలో ప్రస్తావించారు. వెంటనే వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jairam Ramesh: పేదలను దోచుకొని పెద్దలకు పెడుతోంది.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్ గత 10ఏళ్లు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం పేదల సంపదను దోచి పెద్ద కార్పొరేట్లకు పెడుతుందని ఆరోపించారు జైరాం రమేష్. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని.. జూన్‌లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Kumar Reddy: సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారు.. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం AP: మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని అన్నారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిన ఘనత మోదీదే అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారిదే కపట ప్రేమ: మోడీ కీలక వ్యాఖ్యలు! ముస్లింలకు బీజేపీ, మోడీ వ్యతిరేకమనే ప్రచారంపై ప్రధాని మోడీ స్పందించారు. ‘ముస్లింలను వ్యతిరేకించడం మా విధానం కాదు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. మేము ఇస్లాం, ముస్లింలను వ్యతిరేకించట్లేదు’ అని అన్నారు. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచి పోషించింది.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసం బీజేపీ దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ. బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: "పిరమైన ప్రధాని గారు" అంటూ మోడీపై కేటీఆర్ ప్రశ్నల బాణం తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. పిరమైన ప్రధాని అంటూ ట్విట్టర్ (X)లో విమర్శలు చేశారు. ముడి చమురు ధరలు తగ్గినా.. మోడీ హయాంలోపెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి అని ప్రశ్నించారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn