Netanyahu: అబ్బో ఈయనే చెప్పాలి..ట్రంప్ విషయంలో మోదీకి సలహాలిస్తానంటున్న నెతన్యాహు
మనం ఎవరి మాటా వినం కానీ పక్క వాళ్ళకు మాత్రం సలహాలు చెబుతాం. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా అతీతం కాదు. ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని నెతన్యాహు అనడమే ఇందుకు ఉదాహరణ.
Modi-Putin: బలపడుతున్న భారత్-రష్యా బంధం.. పుతిన్‌కు మోదీ ఫోన్
భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించినట్లు సమాచారం.
Free Trade Agreement: సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. ఇకపై ఈ వస్తువులు తక్కువ ధరకే!
భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల సామాన్యులకు ప్రయోజనం చేకూరనుంది. ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ఉక్కు, లోహం, విస్కీ, ఆభరణాలు వంటివి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.
మా జోలికొస్తే లే*పేస్తాం.. | Modi Strong Warning To NATO | India Russia Trade Relations | Trump |RTV
Nimisha Priya: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి మోదీ సర్కార్
యెమెన్‌లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిమిష ప్రియకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఉరిశిక్ష రద్దు కోసం మోదీ సర్కారు రంగంలోకి దిగింది. నిమిషకు భారత్ తరపున అన్నివిధాల సాయం అందిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.
INS Nistar : చైనా పాక్ కు బిగ్ షాక్.. INS నిస్తార్ వచ్చేస్తుంది.. | Indian Navy | India Vs Pak | RTV
BRICS : కొత్త సభ్యుడిగా ఇండోనేషియా.. మోదీ ప్రసంగం ఇదే
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యుడిగా స్వాగతించారు.
/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)
/rtv/media/media_files/2025/08/08/modi-and-putin-2025-08-08-21-11-01.jpg)
/rtv/media/media_files/2025/07/24/india-uk-2025-07-24-17-29-50.jpg)
/rtv/media/media_files/2025/07/17/nimisha-priya-2025-07-17-18-29-31.jpeg)
/rtv/media/media_files/2025/07/07/modi-in-brics-2025-07-07-07-59-31.jpg)