బిజినెస్ Ease My Trip: మాల్దీవులు - భారత్ వివాదం నేపథ్యంలో ''ఈజ్ మై ట్రిప్'' కీలక ప్రకటన! ఇండియన్ ట్రావెల్ కంపెనీ అయినటువంటి ''ఈస్ మై ట్రిప్ '' ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ''నేషన్ ఫస్ట్..బిజినేస్ లేటర్'' అనే పేరిట ఓ కీలక ప్రకటన చేసింది.జనవరి 8 నుంచే మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్ గాంధీకి బీజేపీ బిగ్ షాక్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14న ఇంఫాల్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించాల్సి ఉంది.. ఈ క్రమంలో యాత్రకు మణిపూర్‌లో అనుమతిని నిరాకరించింది అక్కడి బీజేపీ సర్కార్. మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldeevs: ట్రెండింగ్ లోకి ''బాయ్‌కాట్ మాల్దీవులు''..టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న భారతీయులు! మాల్దీవులకు , భారత్ కు ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం మాల్దీవుల ఎంపీ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సెలబ్రిటీలతో పాటు భారతీయులు కూడా #BoycottMaldives అనే హ్యష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: బీచ్ ఒడ్డున మార్నింగ్ వాక్..సముద్రంలో స్నార్కెలింగ్..ప్రకృతిని ఆస్వాదిస్తున్న మోదీ! లక్షద్వీప్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి విశేషాలను , ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బీచ్ ఒడ్డున మార్నింగ్ వాక్, స్నార్కెలింగ్ వంటివి అక్కడ చేసి అద్భుతమైన అనుభవాన్ని పొందినట్లు వివరించారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: ఆ రోజున మీ ఇళ్లలో దీపాలు వెలిగించండి..ప్రజలకు ప్రధాని విజ్ఙప్తి! మోదీ శనివారం అయోధ్యలోని రైల్వే స్టేషన్, విమానాశ్రయాన్ని ప్రారంభించిన తరువాత ప్రసంగించారు.జనవరి 22న ప్రతి ఒక్కరి ఇళ్లలో దీపాలను వెలిగించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: అవార్డులను తిరిగి ఇచ్చేందుకు పీఎంఓకు వినేశ్.. అడ్డుకున్న పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే? ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్ తన అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అవార్డులను తిరిగి ఇచ్చేందుకు పీఎంఓకు వెళ్తుండగా వినేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు By Trinath 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ.! ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SKM : మోడీ సర్కార్ కు 'ఎస్కేఎం' షాక్.. 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్! మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలపై జనవరి 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాలో ట్రాక్టర్ పరేడ్ చేపట్టబోతున్నట్లు ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ పరేడ్‌ను విజయవంతం చేయాలని కోరింది. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn