రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!
మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రబీ సీజన్లో పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమ పంటకు క్వింటాల్ రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచింది.
Watch Video: స్వచ్ఛభారత్.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని
మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Pawan Kalyan: 12 పారిశ్రామిక కారిడార్లలో ఏపీకి మూడు!
ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
PM Modi: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్
ఏపీకి మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తికి పెండింగ్ లో ఉన్న వాటితో కలిపి నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Man ki Baat: చంద్రయాన్-3 విజయాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడారు. అంతరిక్ష రంగ సంస్కరణలు, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెల్లడించిన అంశాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు
Modi-Zelensky: ప్రధాని మోదీ, జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. అలాగే ఇరుదేశాధినేతలు వ్యక్తిగతంగా, బృందస్థాయిలో భేటీ కానున్నారు