Realme P3x 5G: హైక్లాస్ 5జీ స్మార్ట్ఫోన్.. ఫస్ట్ సేల్లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
టెక్ బ్రాండ్ రియల్మీ ఇటీవల Realme P3x 5G ఫోన్ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇవాళ ఈ ఫోన్ సేల్ స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, రిటైలర్ల స్టోర్లలో సేల్ జరగనుంది. దీనిపై రూ. 1,000 తగ్గింపును పొందొచ్చు.