Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్ రెడ్డి డిమాండ్స్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ఇంటి భోజనం, ఒక అటెండర్, కెన్లీ వాటర్ బాటిళ్లు, కొత్త పరుపు, కొత్త మంచం, వెస్ట్రన్ కమోడ్తో ప్రత్యేక గది ఇప్పించాలన్నారు.