Medaram Jatara - 2026: మేడారం గిరిజన జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.