TG News: జగన్తో విందు కోసం తెలంగాణకు అన్యాయం చేశారు.. మంత్రి సంచలన కామెంట్స్!
వైఎస్ జగన్తో విందు, వినోదాల కోసం తెలంగాణకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదేండ్ల పాటు కేసీఆర్, హారీష్ రావు ఏపీ జల దోపిడీకి సహకరించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వారి జేబులు నింపుకున్నారన్నారు.